# Tags
#తెలంగాణ

మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు ప్రధాని మోదీ బహుమతి:బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు Dr. బోగ శ్రావణి

జగిత్యాల :

12 లక్షల ఆదాయంపై పన్ను రద్దు చేసిన మోదీ సర్కార్బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రూపొందించిన బడ్జెట్ 2025 – 26 లో ₹12 లక్షల రూపాయల వార్షిక ఆదాయం పై పన్ను రద్దు చేస్తూ బడ్జెట్ సెషన్ లో ప్రకటించిన కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్.

సూక్ష్మ – మధ్యతరహా పరిశ్రమలకు 10 లక్షల వరకు క్రెడిట్ సౌలభ్యం,

స్టార్ట్ – అప్ లకు ప్రోత్సాహం

5 లక్షల మంది ఎస్సి – ఎస్టీ మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా గుర్తించి వారికి 2 కోట్ల వరకు రుణాలు అందించే వెసులుబాటు కల్పిస్తున్నారు,

కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా అందజేసే రుణాల పరిమితిని కూడా పెంపునకు బడ్జెట్ లో ప్రతి పనులు చేశారు. ఈ రుణాలను రూ.3 లక్షల నుంచి రూ. 5లక్షల వరకు పెంచుతున్నట్లు తెలిపారు,

బడ్జెట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల డ్వాక్రా సంఘాల మహిళలకు గ్రామీణ క్రెడిట్ కార్డులను కూడా ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు,

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించనున్నట్టు తెలిపారు,