# Tags
#తెలంగాణ

ఎల్లారెడ్డి పేట నూతన SI గా బాధ్యతలు తీసుకున్న రాహుల్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రెస్ క్లబ్ సభ్యులు

ఎల్లారెడ్డి పేట : పంజా సంపత్ కుమార్ :

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సై గా బాధ్యతలు తీసుకున్న కొమ్మిడి రాహుల్ రెడ్డి ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా 

ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు పంజా సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై రాహుల్ రెడ్డి ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ సభ్యులు అధ్యక్షులు పంజ సంపత్ కుమార్ ఉపాధ్యక్షులు ఇమ్మడి బాబు” ఎర్పుల నారాయణ ,, ప్రధాన కార్యదర్శి భూశంకర్, క్యాషియర్ రెడ్డి మల్ల సత్యనారాయణ గౌరవ అధ్యక్షులు పోతుల గాంధీ బాబు, కార్యదర్శి జనగామ రమేష్, సలహాదారులు ముద్రకొల కృష్ణ మిరియాల్ కార్, శ్రీనివాస్,బుర్కా రాకేష్,భానోత్ శ్రీనివాస్ చింతకింది శ్రీనివాస్ నాగరాజ్ మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.