# Tags
#తెలంగాణ #జాతీయం

సరస్వతి పుష్కరాల్లో కుటుంబ సభ్యులతో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్

కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల్లో ఆదివారం కుటుంబ సభ్యులతో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్