# Tags

పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియామకం అయిన ప్రొ. GN శ్రీనివాస్ కు JNTUH యూనివర్సిటీ విద్యార్థి సంఘాల సన్మానం

పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియామకం అయిన ప్రొపెసర్ GN శ్రీనివాస్ ను సన్మానించిన JNTUH యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు ఎరవెల్లి జగన్, లకావత్ భానుప్రకాష్ నాయక్.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యూనివర్సిటీల వీసీల జాబితా లో JNTUH యూనివర్సిటీ ప్రొపెసర్ GN శ్రీనివాస్ ను పాలమూరు యూనివర్సిటీ వీసీ గా నియామకం చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి JNTUH యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఎరవెల్లి జగన్, లకావత్ భానుప్రకాష్ నాయక్ మరియు విద్యార్థులు హేమంత్ రీఛార్డ్, సన్నీ ఇమ్మానుయేలు తదితరులు
కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంలో JNTUH యూనివర్సిటీలో అయనకు తన ఛాంబర్ లో శాలువా, పుష్ప గుచ్చంతో సన్మానం చేసిన..