# Tags
#జగిత్యాల

రాయికల్ మండల ప్రెస్ క్లబ్ జేఏసీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం…

రాయికల్ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మండల ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్షులుగా వాసరి రవి, ప్రధాన కార్యదర్శి గా కడకుంట్ల జగదీశ్వర్, కోశాధికారిగా మచ్చ శేఖర్, ఉపాధ్యక్షులుగా చింతకుంట సాయికుమార్, నాగిరెడ్డి రఘుపతి, సంయుక్త కార్యదర్శిగా గంగాధర్ సురేష్,

సాంస్కృతిక కార్యదర్శిగా ఏద్దండి ముత్యపు రాజు, నిజనిర్ధారణ కమిటీ సభ్యులుగా సింగిడి శంకర్, నాగమల్ల శ్రీకర్, పటేల్ నరేందర్ రెడ్డి, గుర్రాల వేణు, ఎండి ముజాఫర్, బోంగోని శ్రీనివాస్, బొమ్మ కంటి వెంకటరమణ, సయ్యద్ రసూల్, ఎనుగంటి రవి,

కార్యవర్గ సభ్యులుగా కళ్లెం శ్రీనివాస్, అనుపురం లింబాద్రిగౌడ్, ఇమ్మడి విజయ్ కుమార్, బొమ్మకంటి నాగరాజు, సింగాని శ్యాం సుందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నూతన కార్యవర్గంను వివిధ పార్టీల నాయకులు,అధికారులు అభినందించారు.

శుభాకాంక్షలు :

రాయికల్ మండల ప్రెస్ క్లబ్ జేఏసీ నూతన కార్యవర్గంకు పేరు పేరునా ” తెలంగాణ రిపోర్టర్ ” ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ శుభాకాంక్షలు….