# Tags
#తెలంగాణ

అట్టహాసంగా సాగుతున్న రాయికల్ పట్టణ పద్మశాలి సేవాసంఘం ఎన్నికలు

రాయికల్ :ఎస్. శ్యామసుందర్

రాయికల్ పట్టణ పద్మశాలి సేవాసంఘం ఎన్నికలు ఆదివారం అట్టహాసంగా నిర్వహిస్తున్నారు.

ఎన్నికల్లో సంఘ నాయకులు పోటాపోటీగా గత రెండు రోజులనుండి ప్రచారం నిర్వహించి, ఆదివారం నాటి ఎన్నికలలో ఉత్సాహంగా పాల్గొంటుందగా, ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి.

ఉదయం నుండి ప్రారంభమైన ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పోటీ పడుతున్నారు.

కాగా అధ్యక్షుడి పదవికి గాజంగి ఆశోక్ నేత, బోగా రాజేశం నేత లు పోటీ పడుతున్నారు.