# Tags
#తెలంగాణ

Reliance Trends Group Awards Medals and Commendations to Jagityal Alphores Students”

జగిత్యాల ఆల్ఫోర్స్ విద్యార్థులకు మెడల్స్ మరియు ప్రశంస పత్రాలు అందజేసిన రిలయన్స్ ట్రెంజ్ గ్రూప్

విద్యార్థులు బాగా చదివి ఫలితాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు సమాజంలో మంచి పేరు సంపాదించాలని రిలయన్స్ గ్రూప్స్ ట్రెండ్స్ మేనేజర్ సూచించారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని రిలయన్స్ ట్రెండ్స్ ఆధ్వర్యంలో 10వ తరగతి మరియు ఇంటర్లో JEE మెయిన్స్ లో ఉత్తమ మార్కులతో ప్రతిభ చాటిన విద్యార్థిని విద్యార్థులకు మెడల్స్ ను మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు.

[embedyt] https://www.youtube.com/watch?v=Fa6G2tvM-qw[/embedyt]

ఈ కార్యక్రమంలో రిలయన్స్ ట్రెండ్స్ మేనేజర్ మరియు సిబ్బంది, ఆల్ఫోర్స్ సిబ్బంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు