# Tags
#తెలంగాణ

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా (తెలంగాణ రిపోర్టర్ )సంపత్ కుమార్ పంజ…
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ పట్టణంలోని మంజునాథ ఫంక్షన్ హాల్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా PRTU TS వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ కు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు… ప్రభుత్వ విప్ ను ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గజమాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్ళ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.గత ప్రభుత్వం ఉపాధ్యాయులను విస్మరించిందని పేర్కొన్నారు.తాను జిల్లా పరిషత్ సభ్యులుగా ఉన్ననాటి నుండి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో అనుబంధం ఉందని ఆ రోజుల్లో ఏ రిటైర్మెంట్ సమావేశం జరిగిన వాటిలో పాల్గొని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చేసిన సేవలను గుర్తు చేసుకునే వాడినని అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ భర్తీకి డీఎస్సీ విడుదల చేస్తే మళ్లీ ప్రజా ప్రభుత్వంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఇటీవల దాదాపు 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి, పరీక్ష నిర్వహించిందని గుర్తు చేశారు.ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురు చూసిన ప్రమోషన్లు సుమారుగా 30 వేల మందికి లభించాయని, ఇటీవల 600 ఫై చిలుకు ఎంఈఓలను నియమించారని పేర్కొన్నారు.రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద స్కూళ్ళలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివి రాష్ట్రపతి, శాస్ర్తవేత్తలు, కలెక్టర్లు, ఇంజనీర్లు ఇలా ఎదిగిన వారు ఉన్నారని గుర్తు చేశారు.తాను ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి ఎదిగానని వివరించారు.విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీసి వారు ఎంచుకున్న రంగంలో రాణిoచేలా టీచర్లు కృషి చేస్తున్నారని కొనియాడారు.తాను కూడా నిత్యవిద్యార్థిలాగే ప్రజా సేవలో ఉంటున్నానని,ఉపాధ్యాయులు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గన్నమనేని శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎడ్ల కిషన్, ఆయా మండలాల అధ్యక్షులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ పట్టణంలోని మంజునాథ ఫంక్షన్ హాల్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా PRTU TS వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ కు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు.ప్రభుత్వ విప్ ను ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గజమాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడాతు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్ళ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.గత ప్రభుత్వం ఉపాధ్యాయులను విస్మరించిందని పేర్కొన్నారు.తాను జిల్లా పరిషత్ సభ్యులుగా ఉన్ననాటి నుండి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో అనుబంధం ఉందని ఆ రోజుల్లో ఏ రిటైర్మెంట్ సమావేశం జరిగిన వాటిలో పాల్గొని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చేసిన సేవలను గుర్తు చేసుకునే వాడినని అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ భర్తీకి డీఎస్సీ విడుదల చేస్తే మళ్లీ ప్రజా ప్రభుత్వంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఇటీవల దాదాపు 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి, పరీక్ష నిర్వహించిందని గుర్తు చేశారు.ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురు చూసిన ప్రమోషన్లు సుమారుగా 30 వేల మందికి లభించాయని, ఇటీవల 600 ఫై చిలుకు ఎంఈఓలను నియమించారని పేర్కొన్నారు.రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద స్కూళ్ళలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివి రాష్ట్రపతి, శాస్ర్తవేత్తలు, కలెక్టర్లు, ఇంజనీర్లు ఇలా ఎదిగిన వారు ఉన్నారని గుర్తు చేశారు.తాను ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి ఎదిగానని వివరించారు.విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీసి వారు ఎంచుకున్న రంగంలో రాణిoచేలా టీచర్లు కృషి చేస్తున్నారని కొనియాడారు.తాను కూడా నిత్య విద్యార్థి లాగే ప్రజా సేవలో ఉంటున్నానని,ఉపాధ్యాయులు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గన్నమనేని శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎడ్ల కిషన్, ఆయా మండలాల అధ్యక్షులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు..