# Tags
#తెలంగాణ #జగిత్యాల

సీనియర్ న్యాయవాది స్వర్గీయ విష్ణుదాస్ శంకర్ రావు కుటుంబానికి శాసనసభ్యులు డా. ఎం.సంజయ్ కుమార్ పరామర్శ

జగిత్యాల

పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది స్వర్గీయ విష్ణుదాస్ శంకర్రావు సతీమణి శ్రీమతి పద్మబాయి బుధవారం మృతి చెందారు.

ఈ సందర్బంలో.. జగిత్యాల శాసనసభ్యులు డా. ఎం. సంజయ్ కుమార్ వారి కుటుంబసభ్యులను శుక్రవారం పరామర్శించారు.

చిన్న నాటినుండి ఈ కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారమని శాసనసభ్యులు డా.ఎం.సంజయ్ కుమార్ గుర్తుచేసుకున్నారు. వెంట రోటరీ క్లబ్ సభ్యులు మంచాల కృష్ణ, సీనియర్ పాత్రికేయులు సిరిసిల్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.