# Tags
#Entertainment #తెలంగాణ

షార్ట్ ఫిలిం సందడి

మానకొండూరు (లింగాపూర్): M.Kanakaiah

లింగాపూర్ గ్రామంలో షార్ట్ ఫిలిం సందడి మానకొండూరు మండల కేంద్రంలోని లింగాపూర్ గ్రామంలో THE LIFE DEMO షార్ట్ ఫిలిం సందడి ఆదివారం రోజున గ్రామ ప్రజలను ఆకట్టుకున్నాయి

FILM  శ్రీను రావు  దర్శకత్వంలో నిర్మించడం జరుగుతుంది , ఇందులో ప్రధాన నటిగా కూచిపూడి & ఫోక్ యాక్టర్ నాగదుర్గ  ,ప్రసాద్ పుదరి, అపర్ణ నటీనటులు తో నిర్మించడం జరుగుతుంది.

దీనికి DOP గా కిషన్ నునుగొండ , మాటలు ప్రసాద్ నంగునూరి మాటలతో తెరకెక్కబోతుంది .