# Tags
#తెలంగాణ

రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ విచారణ అప్రజాస్వామికం: బెజ్జంకి మండల బిఆర్ఎస్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి

బెజ్జంకి : ముడికే కనకయ్య :

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ విచారణ నోటీసులు పంపించడం ఈ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు నిదర్శనమని బెజ్జంకి మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి అన్నారు.

ఏ ప్రభుత్వమైనా గూడ చర్య వ్యవస్థ ఉంటుందని, అలాంటి వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందని విమర్శించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *