# Tags
#తెలంగాణ

సోలార్ స్థలం  పరిశీలన


చిగురుమామిడి మండలం : M.Kanakaiah

ఉల్లంపల్లి మరియు కొండాపూర్ గ్రామాల్లో పీఎం(ప్రధాన మంత్రి) కుసుమ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం సోలార్ పవర్ ప్లాంట్ గురించి డి ఆర్ డి ఓ (జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి)  వుప్పుల శ్రీధర్ తహసిల్దార్ ముద్దసాని రమేష్,ఎంపీడీఓ బాసం మధుసూదన్  స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో డీపీఎం చింతల ప్రవీణ్, ఏపీఎం మట్టెల సంపత్, ఆర్ ఐ  రెవెన్యూ పరిశీలకులు  అరుణ్ కుమార్, సర్వేయర్ బాల మురళి కృష్ణ, సీసీ వెంకట మల్లు పాల్గొన్నారు.