# Tags

వాహనదారులకు హెల్మెట్ల ఉపయోగం పట్ల విద్యార్థుల అవగాహన

రాజన్న సిరిసిల్ల జిల్లా :(సంపత్ panja):
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం రోజున ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ర్యాలీగా ఫ్లకార్డుల ద్వారా వస్తూ ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు హెల్మెట్ల ఉపయోగం పట్ల అవగాహన కల్పించారు…