# Tags

పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన శాసనసభ్యులు…

(తెలంగాణ రిపోర్టర్ ) కామారెడ్డి

నియోజకవర్గ పరిధిలోని బిబీపేట మండల కేంద్రంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన స్థానిక శాసనసభ్యులు కాటుపల్లి వెంకటరమణారెడ్డి. విద్యార్థులతో మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా నేరుగా నాతో చెప్పాలని విద్యార్థులకు తెలియజేశారు.బాలికల పట్ల ఉపాధ్యాయులు జాగ్రత్తగా, భద్రత గా ఉండాలని సూచనలు చేశారు.