ఉద్యమంలో మీడియా ప్రస్తావన, పాత్ర ఈ దశాబ్ది ఉత్సవాలలో ఎక్కడా కనబడకపోవడం నిజంగా విచారకరం! ఆలోచించండి! నిజమా,కాదా!
సిరిసిల్ల శ్రీనివాస్ : తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు… తెలంగాణా మోడల్ ను యావత్తు ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప వేదికలు…నిజమే, ఇందులో ఎలాంటి సందేహం లేదు…అక్షరాలా వాస్తవం. కానీ, తెలంగాణ గుండె చప్పుడును, ప్రజల ఆవేదనా, ఆకాంక్షలనూ, ఆశయాలను ప్రపంచం ముందు ఎప్పటికప్పుడు సజీవంగా ఉంచిన మీడియా పాత్ర ఈ దశాబ్ది ఉత్సవాలలో ఎక్కడా కనబడకపోవడం నిజంగా విచారకరం… తెలంగాణ రాష్ట్ర సాధనలో..సకలజనుల సమ్మెలో మీడియా పాత్ర గురించి అధికార బిఆర్ఎస్ పార్టీతో సహా అన్ని పార్టీలు […]