విద్యార్థులకు కాసుగంటి కుటుంబంచే ప్రతీ సంవత్సరం అందించే నగదు ప్రోత్సాహం
జగిత్యాల : ఫిజికల్ సైన్స్ గ్రూప్ లో టాపర్ : వకీల్, మాజీ శాసనసభసభ్యుడు కాసుగంటి లక్ష్మీనర్సింహారావు అవార్డు : నాగుల పూజ, గ్రామం: జగదేవ్ పేట మండలం, వెల్గటూర్. లైఫ్ సైన్స్ గ్రూప్ లో టాపర్ గా : కాసుగంటి సుధాకర్ రావు అవార్డు : దర్శనల హారిక, గ్రామం వల్లంపల్లి, మండల్ : మేడిపల్లి. కామర్స్ గ్రూప్ లో టాపర్ గా : కాసుగంటి వామన్ రావు (సి.ఎ..) అవార్డు ముద్దమల్ల కిషన్, గ్రామం, […]