తెలుగు జాతీయ దినపత్రిక “తెలంగాణ రిపోర్టర్” క్యాలెండర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

మంథని : తెలుగు జాతీయ దినపత్రిక “తెలంగాణ రిపోర్టర్” క్యాలెండర్ ను రాష్ట్ర ఐ టీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోమవారం మంథని పట్టణం లోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. టీ పి సి సి ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేరియన్ కమిటీ సభ్యులు, న్యాయవాది శశిభూషణ్ కాచే ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, వొడ్నల శ్రీనివాస్, పోలు శివ, తెలంగాణ రిపోర్టర్ ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా, రాష్ట్ర […]