భగవద్గీత పై చర్చ …. అసలు భగవద్గీత అంటే ఏమిటో తెలుసా!
భగవంతుడు బోధించిన ధర్మబోధ. మరి భగవత్ బోధ అనొచ్చుకదా?భగవద్గీత అని ఎందుకు అన్నారు? బహుశా భగవంతుడైన శ్రీ కృష్ణడు పాట (గీతము = గీత) రూపములో అర్జునుడికి చెప్పినాడు ఏమో? అంటూ చమత్కరించాను. నీకు తెలిసి నట్లు లేదు చెబుతావిను అంటూ తన పక్కనే ఉన్న భగవద్గీత పుస్తకము చూపుతూ భగవద్గీత అంటే 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు కాదు. దీన్ని అర్థం తెలుసుకోవాలంటే సాగరమంత లోతైనది, విజ్ఞత ఉంటే అరచేతిలో ఆవ గింజంత. ఈ పుస్తకము […]



