మంథని పట్టణంలో..యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెంటరి రాజు ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు
మంథని : మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు… రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకొని మంథని పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెంటరి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్య అతిధిగా ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం మంథని గాంధీ చౌక్ వద్ద కేక్ కటింగ్,చేసి, భారీ బాణాసంచ తో, డీజే చప్పుళ్ళ తో వేడుకలు నిర్వహించారు. […]