వేములాడ రాజన్న ఆలయంలో దర్శనాలు ఉండవన్న నేపథ్యంల, రాజన్న ఆలయ సంరక్షణ సమితి పేరిట వేములవాడ బంద్ విజయవంతం
వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పేరిట ఆలయాన్ని మూసివేసి భక్తులకు దర్శనాలు , పూజలు ,కోడె మొక్కులు భీమన్న ఆలయంలో నిర్వహిస్తామని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించడానికి ముందుగా కొద్ది రోజులపాటు ఆలయంలో జరిగే పూజలు కోడే మొక్కులు తదితరాలు భీమన్న ఆలయంలో నిర్వహిస్తామనీ, భక్తులకు రాజన్న ఆలయంలో దర్శనాలు ఉండవని నిర్ణయం తీసుకున్న […]