# Tags

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలుగా శ్రీమతి చౌటపల్లి నీరజచంద్రన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా శ్రీమతి చౌటపల్లి నీరజచంద్రన్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా @telanganareporter ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ శుభాకాంక్షలు. తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా నియామకం అయిన సందర్భంలో తెలియజేసిన ప్రేమ, గౌరవం, ప్రోత్సాహం నా కోసం ఎంతో విలువైనదని శ్రీమతి చౌటపల్లి నీరజచంద్రన్ సంతోషం వ్యక్తం చేశారు. సాహిత్యం, కళ, సంస్కృతి, సమాజ సేవ అనే ఈ పథంలో సాహితీ స్నేహితుల ఆదరణే నా బలమూ, ప్రేరణ కూడా […]

సింహాద్రి అప్పన్న చందనోత్సవం…చందనోత్సవంలో అపశ్రుతి

సింహాచలం: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్‌ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలింది. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, అధికారులు సహాయక […]