# Tags

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై ఓటర్లకు ప్రత్యేక వాహనాల ద్వారా విస్తృత ప్రచారం: జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

జగిత్యాల : వచ్చే ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై ఓటర్లకు అవగాహన కార్యక్రమాలను జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వాహనాల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలను గురువారం రోజున సమీకృత కలెక్టరేట్ లో జెండా ఊపి కలెక్టర్, అదనపు కలెక్టర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా […]