మంత్రి శ్రీధర్ బాబుకు “అరుదైన గౌరవం”
👉 ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే మెల్బోర్న్ సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం 👉 తెలంగాణ రిపోర్టర్ శుభాకాంక్షలు హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ‘ఆసియా-పసిఫిక్’ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే AusBiotech ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో కీలకోపన్యాసం చేసే అవకాశం ఆయనకు దక్కింది. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్ గీచీ బుధవారం మంత్రి శ్రీధర్ […]



