రాయికల్ లో బిజెపి శ్రేణుల సంబరాలు
రాయికల్ : S. Shyamsunder భారతదేశ రాజధాని ఢిల్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాయికల్ పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద స్వీట్లను పంచి వేడుకలు నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద బాణాసంచా పేల్చి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మండల ప్రధాన కార్యదర్శి తాజా మాజీ ఎంపిటిసి ఆకుల మహేష్, రాయికల్ పట్టణ ప్రధాన కార్యదర్శి […]