# Tags

రోటరీ,ఆపి, రెడ్ క్రాస్ లాంటి సంస్థలందిస్తున్న వైద్య శిభిరాలు ప్రజలకెంతో ఉపయోగకరం :ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జగిత్యాల నియోజకవర్గం రాయికల్ : ఎస్. శ్యామ్ సుందర్ : ప్రభుత్వం పెద్దన్నలా వ్యవహరిస్తుండగా, రోటరీ,ఆపి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లాంటి స్వచ్ఛందసంస్థలందిస్తున్న వైద్య శిభిరాలు ప్రజలకెంతగానో ఉపయోగపడుతున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒమేగా సుశ్రుత హాస్పిటల్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్, ఆపి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఉచిత మెగా క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని శుక్రవారం  ఉదయం 11-30 గంటల ప్రాంతంలో ప్రారంభించి,పరీక్షల […]