# Tags

రాజ్యాంగ స్పూర్తితో ప్రజల సంక్షేమమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన: రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు

మంథని, ఏప్రిల్-14: భారతరత్న డా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, సోమవారం మంథని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ స్పూర్తితో ప్రజల సంక్షేమమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన సాగిస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మాత్యులు డి.శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు, మంథని […]

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రుల బృందాన్ని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి alphores నరేందర్ రెడ్డి

హైదరాబాద్ : మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, టీపిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను, మంత్రుల బృందాన్ని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు, అందుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, సహకరించిన మంత్రులకు నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తే తప్పక […]

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నిజామాబాద్ కాంగ్రెస్ ఎం పీ అభ్యర్థి జీవన్ రెడ్డి

కాంగ్రెస్ లో చేరిన ఇటిక్యాల్ మైతాపూర్, భూపతి పూర్ మాజీ సర్పంచులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నిజామాబాద్ కాంగ్రెస్ ఎం పీ అభ్యర్థి జీవన్ రెడ్డి.. రాయికల్ మండలం ఇటిక్యాల మాజీ సర్పంచ్ సామల్ల లావణ్య వేణు మైతాపూర్ మాజీ సర్పంచ్ ఎం డీ అజారొద్దిన్, భూపతిపూర్ మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేకర్ తో పాటునాయకులు మేర శ్రీనివాస్, మర్రిపెల్లి ఖాసిం అనంతుల సుమన్ శనివారం నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి […]

కాంగ్రెస్ గూటికి గులాబినేతలు…

రాజన్న సిరిసిల్ల జిల్లా,(తెలంగాణ రిపోర్టర్):Sampath Panja టిపిసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రేపాక మాజీ సర్పంచ్ గుర్రం భూపతి రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామ మాజీ సర్పంచ్ గుర్రం భూపతి రెడ్డి టి పి సి సి అద్యక్షుడు రేవంత్ రెడ్డి నివాస గృహం లో మానకొండూరు కాంగ్రెస్ పార్టీ నియోజకర్గ ఇంచార్జీ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. భూపతి రెడ్డి తో […]