10 నుంచి 22 వరకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు
జగిత్యాల జిల్లా : ధర్మపురి : ఈ నెల 10వ తేది సోమవారం నుంచి 22వ తేది వరకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారం యంత్రాంగం పూర్తి చేసింది. 10-03-2025 సోమవారం రోజున పాల్గుణ శుద్ధ ఏకాదశిన స్వామి వారల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, వరాహ తీర్థం, పుట్ట బంగారం వైదిక కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. 11-03-2025 మంగళవారం రోజున గోధూళి సుముహూర్తమున […]