జన నేత, మంత్రపురి ముద్దుబిడ్డ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు…
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం 57 వసంతంలోకి అడుగుపెడుతున్నారు. 1969 మే 30 న జన్మించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు తనయుడు. 29 సంవత్సరాల వయసులో 1999 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన శ్రీధర్ బాబు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గం నుండి రికార్డు స్థాయిలో ఐదవసారి గెలిచారు . ప్రతిష్టాత్మక ఢిల్లీ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి, అక్కడ న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ పూర్తి చేశాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ […]



