విద్యార్థులకు ప్రాథమిక దశనుండే వివిధ బాధ్యతల పట్ల అవగాహన, నాయకత్వ లక్షణాలను పెంపొందించాలి: డా. వి. నరేందర్ రెడ్డి

స్పూర్తినింపిన జగిత్యాల కృష్ణ నగర్ అల్ఫోర్స్ క్యాప్టెన్స్ మరియు వైస్ క్యాప్టెన్స్ ప్రమాణ స్వీకారోత్సవం విద్యార్థులకు వారి విధుల పట్ల చక్కటి అవగాహన కల్పించడమే కాకుండా బాధ్యతలను నిర్వర్తించే విధానాలను తెలియపర్చాలని తద్వారా సమాజంలో అగ్రగామిగా ఉండవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి స్థానిక క్రిష్ణానగర్లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల ప్రాంగణంలో వేడుకగా నిర్వహింపబడిన వివిధ విభాగాల క్యాస్టెన్స్ మరియు వైస్ క్యాప్టెన్స్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. […]

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం -ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం -ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి : కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం ప్రొ. జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్ […]