సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో..ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై ప్రదర్శన కేంద్రం

జగిత్యాల : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. ప్రజలకు EVM లపై అవగాహన కల్పించేందుకు గురువారం రోజున సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రారంభించినారు. జిల్లాలోని IDOC, కోరుట్ల, మెట్ పల్లి ఆర్డీఓ కార్యాలయంలలో , ధర్మపురి AERO కార్యాలయంలో EVM ల ప్రదర్శన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు విస్తృత […]