మహిళలు,పిల్లల సంక్షేమానికి శుక్రవారం సభ దోహదపడుతుంది : మంత్రి పొన్నం ప్రభాకర్
– ప్లాస్టిక్ నిషేధాన్ని శుక్రవారం అంగన్వాడీ సభ ద్వారా ప్రచారం చేయాలి – ప్రతి గ్రామంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు -బాల్య వివాహ్ ముక్త భారత్ పోస్టర్ ఆవిష్కరణ కరీంనగర్ (చిగురుమామిడి, ఎం. కనకయ్య): జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న కార్యక్రమం మహిళలు, పిల్లల సంక్షేమానికి ఎంతో దోహదపడుతోందని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చిగురు మామిడి మండల కేంద్రంలో నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి మంత్రి పొన్నం […]