జగిత్యాల జిల్లాలో అంతర్ జిల్లా దొంగ అరెస్ట్, 25 లక్షల విలువగల 28.6 తులాలు బంగారు ఆభరణాలు స్వాదీనం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల జిల్లా : పట్టణంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు పాల్పడ్డ జగిత్యాల జిల్లా రాజారం గ్రామంకు చెందిన బక్క శెట్టి కొమరయ్య @ రేగుల అజయ్ కుమార్ బుధవారం పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డాడని జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్ వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తేదీ 09-04-2025 రోజున జగిత్యాల పట్టణ పోలీస్ వారు కొత్త బస్టాండ్ లో చౌరస్తా […]