# Tags

త్రివేణి సంగమంలో పుష్కర స్నానాన్ని ఆచరించిన   గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ దంపతులు-మంత్రి శ్రీధర్ బాబు స్వాగతం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు ఆదివారం సరస్వతి ఘాట్ లో పుష్కర స్నానమాచరించి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని  దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ నుండి  ఉదయం 11 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకున్న గవర్నర్ దంపతులకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పుష్ప గుచ్ఛం అందించి ఘన స్వాగతం  పలికారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానాన్ని ఆచరించిన  అనంతరం  గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ దంపతులు సరస్వతి […]