జగిత్యాల జిల్లాలో మొదటివిడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ విజేతలు
జగిత్యాల జిల్లా: 1: భీమారం మండలం 1. చెక్కపల్లి స్వాతి (భీమారం) 2. ఇటెటి రాజీరెడ్డి (దేశాయిపేట్) 3. పుల్లురి ఉమారాణి (గోవిందారం) 4. కోటగిరి గంగరాజ్ (కమ్మరిపేట్) 5. వెల్మల సుప్రియ (ఈదుల లింగంపేట్) 6. దుంపల నివేదిక రెడ్డి (మన్నెగూడెం) 7. ఏనుగుల లచ్చయ్య (మోత్కురావుపేట్) 8. బొమ్మెన ప్రశాంత్ (ఒడ్యాడ్) 9. దాసరి గణేష్ (పసునూర్) 10. ఎన్నమనేని అజిత్ రావు (రాగోజిపేట్) 11. గాజోజ్ చారి (రాజలింగంపేట) 12. మకిలి కావేరీ […]



