జగిత్యాల జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం, 78.34 శాతం పోలింగ్
జగిత్యాల జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతం, 78.34 శాతం పోలింగ్ : కలెక్టర్, ఎన్నికల అధికారి సత్యప్రసాద్ జగిత్యాల జిల్లాలో జరిగిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం 7 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రశాంతంగా ముగిసింది. జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్, సారంగాపూర్ , రాయికల్ , బీర్పూర్, మల్యాల, కొడిమ్యాల మండలాల్లోని 144 గ్రామ పంచాయతీలు, 1276 వార్డులకు నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల […]



