ఈ ఎన్నికలలో 12 పార్లమెంట్ స్థానాల్లో విజయం మాదే : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ : -మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్ల, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తాం -వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడితే కఠిన చర్యలు రానున్న లోకసభ ఎన్నికలలో 12 స్థానాల్లో విజయం మాదే అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ లో మంత్రి శ్రీధర్ బాబు […]