పొక్సో ఆక్ట్, గంజాయి వల్ల కలిగే నష్టాలు, సామాజిక అంశాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి నీలిమ

జగిత్యాల జిల్లా…. పొక్సో ఆక్ట్, గంజాయి వల్ల కలిగే నష్టాలు, సామాజిక అంశాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి నీలిమ పోక్సో ఆక్ట్, వివిధ చట్టాలు, గంజాయి వలన కలిగే దుష్పరిణామాల గురించి, సామాజిక అంశాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించే విధంగా పోలీస్ కళాబృందం పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి నీలిమ అన్నారు. జిల్లా న్యాయస్థానంలో పోలీస్ కళాబృందం సభ్యులు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. […]