కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా గుర్తించాలి:మాజీ మంత్రి జీవన్ రెడ్డి
…. బాపూజీ చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి… ప్రాంతమా, పదవా అంటే.. ప్రాంతానికే ప్రాధాన్యమన్నారు… జాతిపితగా ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపా…… దశాబ్దాల పోరాటానికి ..నిలువెత్తు నిదర్శనం… తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది బాపూజీ యే….. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలంగాణ తొలి దశ ఉద్యమం నుండి పదవి కాంక్ష లేకుండా ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన కొండ లక్ష్మణ్ బాపూజీ పోరాటాన్ని పాఠ్యాంశంలో చేర్చడంతో పాటు తెలంగాణ జాతిపితగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించినట్లు […]



