ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ మరియు జగిత్యాల క్లబ్ సహకారంతో రక్తదాన శిబిరం
జగిత్యాల : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ ఆధ్వర్యంలో జగిత్యాల క్లబ్ సహకారంతో క్లబ్ ఆవరణలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉప వైద్యాధికారి డా. ఎన్. శ్రీనివాస్, బ్లడ్ బ్యాంక్ వైద్యులు శ్రీమతి డాక్టర్ దీపిక విజయ్, జగిత్యాల క్లబ్ కార్యదర్శి రాంగోపాల్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ సిరిసిల్ల […]



