బొగ్గు గనుల వేలంపై..సీఎం రేవంత్ రెడ్డి సూటిగా, ఘాటుగా!
బొగ్గు గనుల వేలంపై గత ప్రభుత్వం నిర్వాకాన్ని ఎండగడుతూసీఎం రేవంత్ రెడ్డి సూటిగా, ఘాటుగా ఎక్స్‌లో స్పందించారు. కేటీఆర్ గారూ, పదేండ్లుగా కోట్లాది మంది తెలంగాణ ప్రజల మాటలను మీరు పట్టించుకోలేదు. కనీసం వినడానికి కూడా ఇష్టపడలేదు. మీరు ఇప్పుడు వాస్తవాలను వింటారనే నమ్మకం కూడా లేదు. అయినప్పటికీ.. మీలో మార్పు రావాలని కోరుకుంటూ.. ఈ వాస్తవాలను మరోమారు తెలియజేస్తున్నాం. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience […]



