# Tags

సమాజ అభివృద్ధికి మార్గదర్శకులు పాత్రికేయులు : లయన్స్ క్లబ్ గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు

రాయికల్ : (S.Shyamsunder) ప్రజలకు ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థలకు వారధిగా పనిచేస్తు సమాజ అభివృద్ధికి పాత్రికేయులు పాటుపడుతున్నారని లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు అన్నారు. రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ (జేఏసీ) కార్యాలయానికి వాటర్ డిస్పెన్సరీని అందించి, పాత్రికేయులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్యలను గుర్తించి వార్త రూపంలో క్రోడీకరించి, ప్రభుత్వానికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి మార్గదర్శకులు అవుతున్నారని పాత్రికేయులను కొనియాడారు. లయన్స్ […]