జిల్లా కోర్ట్ లో జాతీయ లోక్ ఆదాలత్, అందరి సహకారంతోనే సత్ఫలితాలు : జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి
జగిత్యాల : (sircilla srinivas): రాజీ మార్గమే రాజ మార్గమని, పంతాలకు పట్టింపులకు పోయి సమయం, డబ్బు వృదా చేసుకొవద్దనీ, ఆదివారంనాటి జాతీయ లోక్ ఆదాలత్ ను సద్వినియోగం చేసుకుని, రాజీ కుదుర్చుకోవాలని తాము ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం ఉదయం 10-30 నుండి సాయంత్రం వరకు జిల్లా కోర్ట్ లో నిర్వహిస్తున్న జాతీయ లోక్ ఆదాలత్, అందరి సహకారంతో సత్ఫలితాలు సాధిస్తున్నామని, జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి మాట్లాడుతూ […]



