ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎన్నికల పోలింగ్, 72.5 శాతం పోలింగ్ నమోదు
రాయికల్: S. Shyamsunder రాయికల్ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. రాయికల్ పట్టణంలో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా పట్టణంతోపాటు మండల వ్యాప్తంగామొత్తం 2175 పట్ట భద్రుల ఓటర్లకు గాను 1577 మంది వినియోగించుకోగా పురుషులు 951, మహిళలు 626 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాయికల్ మండల వ్యాప్తంగా 72.5శాతం పోలింగ్ నమోదు అయింది. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓటర్లు మండల వ్యాప్తంగా 66 మంది గాను 66 మంది […]