ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

రాయికల్ : S. Shyamsunder పట్టణంలో ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు రాయికల్ మండల & పట్టణ బి.ఆర్.యస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా స్థానిక హనుమన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ,గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. తర్వాత స్థానిక ప్రభుత్వ హైస్కూల్ యందు పదవ తరగతి విద్యార్ధిని, విద్యారులకు పరీక్షలకు […]