# Tags

మాజీ మంత్రి జీవన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కుటుంబసమేతంగా ఆలయాల్లో పూజలు to

జగిత్యాల జంబిగద్దె ఆంజనేయ స్వామి ఆలయంలో మరియు కొండగట్టు అంజన్నసన్నిధిలో, స్థానికమార్కండేయ ఆలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా వెళ్లి పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా ఆలయాల్లో ఆలయాల నిర్వాహకులు, అర్చకులు స్వాగతం పలికి, పూజలా అనంతరం అర్చకులు ఆశీర్వచనములు అందించగా, నిర్వాహకులు స్వామి వారల ప్రసాదములందజేసి, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. Sircilla SrinivasSircilla […]

ఎంపీ అభ్యర్థి టి.జీవన్ రెడ్డితో జూమ్ ద్వారా దుబాయి ప్రవాసుల ఆత్మీయ సమావేశం

దుబాయి ఎంపీ అభ్యర్థి టి. జీవన్ రెడ్డితో జూమ్ ద్వారాదుబాయి ప్రవాసుల ఆత్మీయ సమావేశం -దుబాయి సందర్శించిన ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం దుబాయిలో ఒక హోటల్ లో జరిగిన తెలంగాణ ప్రవాసుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి జూమ్ ద్వారా ఆన్ లైన్ లో ఈ సమావేశంలో పాల్గొన్నారు. 1970 నుంచి ప్రారంభం అయిన […]