# Tags

ప్రభుత్వం వరమిచ్చినా… అధికారుల అలసత్వంతో గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. రెండున్నర కోట్ల ఎక్స్ గ్రేషియాలో జాప్యం 

యాభై మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. రెండున్నర కోట్ల ఎక్స్ గ్రేషియా మంజూరు ◉ ప్రభుత్వం వరమిచ్చినా… అధికారుల అలసత్వంతో గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. రెండున్నర కోట్ల ఎక్స్ గ్రేషియాలో జాప్యం : ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి జగిత్యాల జిల్లాకు చెందిన 50 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలు, రూ.5 లక్షల చొప్పున గల్ఫ్ ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయానికి అర్హులని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా నివేదికలు పంపారు. […]

ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యేతో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ నియామకం,సభ్యులుగా మాజీమంత్రి జీవన్ రెడ్డి

హైదరాబాద్ : – వైస్ చైర్మన్ గా గల్ఫ్ వలసల నిపుణులు జగిత్యాలకు చెందిన మంద భీంరెడ్డి ◉ గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం జి.ఓ. విడుదల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు… గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం చేయడానికి అడ్వయిజరీ కమిటీని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం జి.ఓ. విడుదల […]