ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలి : మంత్రి శ్రీధర్ బాబు
పెద్దపల్లిలో : ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలనీ, పట్టణంను మరింత అభివృద్ధి చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి ప్రజలను కోరారు. మున్సిపల్ ఎన్నికల సందర్బంగా బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గోల్డెన్ తులిప్ బ్యాంకెట్ హాల్ల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు …పెద్దపల్లి శాసనసభ్యులు “ విజయరమణ రావుతో కలిసి మాట్లాడారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… పట్టణంలో అనేక సంక్షేమ […]


