రాయికల్ పోలీస్ స్టేషన్ అధికారులు,సిబ్బంది పనితీరు భేష్…జిల్లా ఎస్ పి ఎగ్గడి భాస్కర్
జగిత్యాల జిల్లా….రాయికల్ :(Reporter:S.Shyamsunder) వార్షిక తనిఖీల్లో భాగంగా రాయికల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్ పి ఎగ్గడి భాస్కర్ – నూతన సాంకేతిక వ్యవస్థ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. – రాయికల్ పోలీస్ స్టేషన్ అధికారులు,సిబ్బంది పనితీరు బేష్ ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ సూచించారు. శనివారం వార్షిక తనిఖీలో భాగంగా రాయికల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. […]