ఈ స్టేజి మహా ప్రమాదకరం-నిత్యం ప్రమాదాలు జరుగుతున్న వైనం…
కరీంనగర్: (Reporter:M.Kanakaiah), ఈ స్టేజి మహా ప్రమాదకరంనిత్యం ప్రమాదాలు జరుగుతున్న వైనం –వామ్మో అంటున్న ప్రయాణికులు!-పట్టించుకోని అధికారులు! కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని సదాశివ పల్లి స్టేజి నుండి తీగల బ్రిడ్జి రోడ్డు . వరంగల్ వైపు వెళ్లే రహదారి నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది ఆ స్టేజి నాలుగు మూల నుండి వచ్చే కూడలిలో ప్రయాణిస్తున్న వాహనదారులు వామ్మో అంటూ ఎప్పుడూ ఏ క్షణం ప్రమాదం జరుగుతుందోనని భయానికి గురవుతున్నారు. ఆ స్టేజి దగ్గర […]