అభినందనలు, విమర్శలు ప్రధానం కాదు, సామాజిక సేవలే లక్ష్యంగా రోటరీ క్లబ్, ఆపి సంస్థల అనుబంధంతో పనిచేస్తున్నాం: ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
అభినందనలు, విమర్శలు ప్రధానం కాదు, సామాజిక సేవలే లక్ష్యంగా రోటరీ క్లబ్, ఆపి సంస్థల అనుబంధంతో పనిచేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. రోటరీ జిల్లా 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ డా ఎస్ వి రాంప్రసాద్ జగిత్యాల అధికారిక పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపు జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల విద్యార్థులకోసం సోమవారం మధ్యాహ్నం 2-30 గంటల ప్రాంతంలో పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ […]



